Tuesday, December 24, 2024

ఎవరివో నీ వెవరివో

మల్లీ మందార చామాంతాది పుష్ప సమూహంబులోక్కటై గుభాళించు ముగ్ధయో 

 మనోహరమగు సందమామ కురిపించు పసిడి వెన్నెల కాంతుల చంద్రికయో 

 పారే సెలయేటి గలగలల ఒంపుల వయ్యారమో 

 మృదువుగా మేని తాకి పరవశింప చేయు మలయ వీచికయో

 రాచఠీవీ ఒలుకుతూ సూదంటు చూపులతో గుండె గిల్లుతున్న గులాబీ ఎవరివో నీ వెవరివో

No comments: