హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ ।
హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా ॥ ౨౧ ॥
హే గోపాలక ,హే కృపా జలనిదే ,హే సింధు కన్యా పతే
హే కంసాంతక ,హే గజేంద్ర కరుణాపారీణా , హే మాధవ
హే రామానుజ ,హే జగత్త్రయ గురో ,హే పుండరీకాక్ష
హే గోపీజన వల్లభా నాకు తెలుసు నీవు తక్క వేరెవ్వరు లే
కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు
భక్తాపాయభుజంగగారుడమణిస్త్రైలో
గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః ।
యః కాంతామణిరుక్మిణీఘనకుచద్వంద్వై
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణిః ॥ ౨౨ ॥
భక్తుల అపాయాలనే సర్పాల పాలిట
ముల్లోకాలకు రక్షామణి
గోపికల కనులను ఆకర్షించు చా
సౌందర్య ముద్రామణి
కాంతలలో మణిపూస యగు రుక్మిణి
అగు దేవ శిఖామణి గోపాలా ! మాకు దోవ చూపు
శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం
సంసారోత్తారమంత్రం సముచితతమసః సంఘనిర్యాణమంత్రమ్ ।
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రమ్ ॥ ౨౩ ॥
ఉపనిషత్తులచే కీర్తించబడిన మం
సంసార భందాలను త్రెంచివేయు మంత్రం
అజ్ఞాన అంధకారం తొలగించు మంత్రం
సకల ఐశ్వర్యాలు ప్రసాదించు మం
ఈతి బాధలనే పాముకాట్లనుండి
ఓ నాలుకా ! పదే పదే జపించు జన్మసాఫల్యత నొసగు
మంత్రం శ్రీకృష్ణ మంత్రం
No comments:
Post a Comment