ఇంద్రనీలమణుల కాంతులతో మెరయు
కనుల కొలనులో విరిసే ప్రేమ సుమాలు
మదిని మీట
మార్గశీర్షోదయాన గులాబీ రెక్కలపై మెరిసే
మంచుబిదువుల్లా లేత ఎరుపు పెదవుల నడుమ
పూచే హసిత చంద్రికలు మనసు న ముప్పిరిగొన
మరకత కుండలపు కాంతులతో చెంపల కెంపులు
వింతశోభల మెరియ
విప్పారిన నవకమలంలా ఆ వదనం హృదిలో
చిత్రించుకుపోయెనే
హసిత చంద్రమా
కనుల కొలనులో విరిసే ప్రేమ సుమాలు
మదిని మీట
మార్గశీర్షోదయాన గులాబీ రెక్కలపై మెరిసే
మంచుబిదువుల్లా లేత ఎరుపు పెదవుల నడుమ
పూచే హసిత చంద్రికలు మనసు న ముప్పిరిగొన
మరకత కుండలపు కాంతులతో చెంపల కెంపులు
వింతశోభల మెరియ
విప్పారిన నవకమలంలా ఆ వదనం హృదిలో
చిత్రించుకుపోయెనే
హసిత చంద్రమా
No comments:
Post a Comment