శంఖుపుష్ప లతలతో అల్లుకున్న
చామంతి మోముపై విరిసిన మల్లె
మొగ్గల చిరునవ్వు చంద్రికలు
మనసును ముప్పిరిగొన
చామంతి మోముపై విరిసిన మల్లె
మొగ్గల చిరునవ్వు చంద్రికలు
మనసును ముప్పిరిగొన
అరవిచ్చిన నల్ల కలువ కనుల
మురిపెపు కాంతులు చామంతి
మోముపై తళుకులీనుతూ
మనసును రంజింప
ఓ హసిత చంద్రికా నీవు నిలచిన
తావు ఆనంద సరాగాల సంద్రమాయెనే
No comments:
Post a Comment