పక్షుల కిలకిల సవ్వడులు సందడి చేయువేళ
Wednesday, December 18, 2024
Tuesday, December 17, 2024
ముకుందమాలా స్తోత్రం-7
హే మర్త్యాః పరమం హితం శ్రుణుత వో వక్ష్యామి సంక్షేపతః
సంసారార్ణవమాపదూర్మిబహులం సమ్యక్ ప్రవిశ్య స్థితాః ।
నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం-
మంత్రం సప్రణవం ప్రణామసహితం ప్రావర్తయధ్వం ముహుః ॥ ౧౮ ॥
దురదృష్టమనే అలలతో కూడిన సం
అటునిటు త్రోయబడుచున్న నరులార!
చిరుమాట వినండి జ్ఞానఫలం కోసం నిష్ఫల యత్నాలు
వీడి ఓం నారాయణా నామజపం తో ముకుం
మోకరిల్లండి
నాథే నః పురుషోత్తమే త్రిజగతామేకాధిపే చేతసా
సేవ్యే స్వస్య పదస్య దాతరి సురే నారాయణే తిష్ఠతి ।
యం కంచిత్పురుషాధమం కతిపయగ్రామేశమల్పార్థదం
సేవాయై మృగయామహే నరమహో మూఢా వరాకా వయమ్ ॥ ౨౮ ॥
ఎంత అవివేకులము సుమీ !
పురుషోత్తముడు ముల్లోకాలకు
శ్వాసను నియంత్రించిన మాత్రా
స్వయంగా మన చెంతకు రానుండగా ,
తనవన్ని మనకు పంచనుండగా
అధములైనట్టి రాజులను యజమాను
అల్పమైన కోర్కెల కోసం ఆశ్రయించుచున్నాము
బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః
కంఠేన స్వరగద్గదేన నయనేనోద్గీర్ణబాష్పాంబునా ।
నిత్యం త్వచ్చరణారవిందయుగళధ్యానామృతాస్
అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితమ్ ॥ ౨౦ ॥
ముకుళిత హస్తాలతో వినమ్రతతో
రోమాంచిత దేహంతో గద్గద స్వరంతో కృష్ణ నామాన్ని
పదే పదే స్మరిద్దాం సజల నేత్రాలతో నా
వేడుకుందాం ఓ సరోజ పత్ర నేత్రా …..ఎర్ర
నీ పాదద్వయం
Monday, December 16, 2024
ముకుందమాలా స్తోత్రం-6
హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ ।
హే రామానుజ హే జగత్త్రయగురో హే పుండరీకాక్ష మాం
హే గోపీజననాథ పాలయ పరం జానామి న త్వాం వినా ॥ ౨౧ ॥
హే గోపాలక ,హే కృపా జలనిదే ,హే సింధు కన్యా పతే
హే కంసాంతక ,హే గజేంద్ర కరుణాపారీణా , హే మాధవ
హే రామానుజ ,హే జగత్త్రయ గురో ,హే పుండరీకాక్ష
హే గోపీజన వల్లభా నాకు తెలుసు నీవు తక్క వేరెవ్వరు లే
కనుక ఎల్లప్పుడూ నన్ను రక్షించు
భక్తాపాయభుజంగగారుడమణిస్త్రైలో
గోపీలోచనచాతకాంబుదమణిః సౌందర్యముద్రామణిః ।
యః కాంతామణిరుక్మిణీఘనకుచద్వంద్వై
శ్రేయో దేవశిఖామణిర్దిశతు నో గోపాలచూడామణిః ॥ ౨౨ ॥
భక్తుల అపాయాలనే సర్పాల పాలిట
ముల్లోకాలకు రక్షామణి
గోపికల కనులను ఆకర్షించు చా
సౌందర్య ముద్రామణి
కాంతలలో మణిపూస యగు రుక్మిణి
అగు దేవ శిఖామణి గోపాలా ! మాకు దోవ చూపు
శత్రుచ్ఛేదైకమంత్రం సకలముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం
సంసారోత్తారమంత్రం సముచితతమసః సంఘనిర్యాణమంత్రమ్ ।
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జప జప సతతం జన్మసాఫల్యమంత్రమ్ ॥ ౨౩ ॥
ఉపనిషత్తులచే కీర్తించబడిన మం
సంసార భందాలను త్రెంచివేయు మంత్రం
అజ్ఞాన అంధకారం తొలగించు మంత్రం
సకల ఐశ్వర్యాలు ప్రసాదించు మం
ఈతి బాధలనే పాముకాట్లనుండి
ఓ నాలుకా ! పదే పదే జపించు జన్మసాఫల్యత నొసగు
మంత్రం శ్రీకృష్ణ మంత్రం
Sunday, December 15, 2024
ముకుందమాలా స్తోత్రం-5
మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యానజాతమ్ ।
మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్
మాభూవం త్వత్సపర్యాపరికరరహితో జన్మజన్మాంతరేఽపి ॥ ౧౫ ॥
మాధవా ! నీ పాదపద్మాలపై నమ్మిక లేనివా
నీ కమనీయ గాధా విశేషాలు తప్ప
నిన్ను గూర్చిన ఆలోచన లేనివా
జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుతకథాః శ్రోత్రద్వయ త్వం శృణు ।
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్ నమాధోక్షజమ్ ॥ ౧౬ ॥
ఓ నాలుకా ! కేశవుని కీర్తనలు ఆలాపించు
ఓ మనసా ! మురారి స్మరణలో మునకలేయుము
ఓ చేతులారా ! శ్రీధరుని సేవలో నిమగ్నమవ్వు
ఓ చెవులారా ! అచ్యుతుని లీలలను ఆలకింపుడు
ఓ కనులార ! కృష్ణుని సౌందర్య వీక్షణలో
ఓ పాదములారా ! ఎల్లప్పుడూ హరి ఆలయమునకే నను
ఓ నాశికా ! ముకుందుని పాద ద్వయంపై నిలచి
ఆస్వాదించు
ఓ శిరమా ! అధోక్షజుని పాదాల ముందు మోకరి
హే లోకాః శ్రుణుత ప్రసూతిమరణవ్యాధేశ్చికిత్సామిమాం
యోగజ్ఞాః సముదాహరంతి మునయో యాం యాజ్ఞవల్క్యాదయః ।
అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం
తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికమ్ ॥ ౧౭ ।
యాజ్ఞావల్క్యాది మహర్షులచే
జరా వ్యాధి మరణాల నుండి ము
దివ్యోషధం జనులారా మన హృదయా
వలె , కృష్ణ నామం తో ఒప్పారుచున్నది . ఆ నామామృతాన్ని
త్రావి పరమపదం పొందుదాం
Friday, December 13, 2024
ముకుందమాలా స్తోత్రం-4
Thursday, December 12, 2024
సాంద్రానంద
సాంద్రానంద సదానందా
మదన మోహనా
మదన మోహనా,
స్వామి చరణ కమలములు సోకగనే పులకరించిన పుడమి ,
సుకుమార సుందర కోమల చరణములు కాపాడుటకై పుడమి తన
ఎదనుఁ చందనము వలె శీతలము కావించే,
ప్రకృతి దేవి తన పురుషుని చూసి తన యవ్వన పుష్పములు అర్పించే ,
శుక శారి చిలుకలు స్తవము చేయగా వృందావని పులకించగా