ప్రీతితో పార్ధుడు
అంగవించిన నామము
భక్తి తోడ ఉద్దవుడు
అంగవించిన నామము
భక్తి తోడ ఉద్దవుడు
రక్తి కూడి గోపికలు
రమించిన నామము \\ క్రిష్ణ నామము //
ద్వెషియై శిశుపాలుడు
రమించిన నామము \\ క్రిష్ణ నామము //
ద్వెషియై శిశుపాలుడు
ప్రేమ మీరగ రుక్మిణి
సంగవించిన నామము
వాత్సల్యమున యశోద
సంగవించిన నామము
వాత్సల్యమున యశోద
సోదర భావంబున కృష్ణ
చేకొన్న నామము \\ క్రిష్ణ నామము //
పలుక పరవశంబై ,
చేకొన్న నామము \\ క్రిష్ణ నామము //
పలుక పరవశంబై ,
పలు రుచుల సమ్మిళితమై
లక్ష్మీకిరణుల
జీవన పయనమున
జీవన పయనమున
తోడు వచ్చు నామము \\ క్రిష్ణ నామము//
No comments:
Post a Comment