పాల కడలి పై పవళించు పన్నగ శయనుడు
పాల కుండల దూరి దాగుడు మూత లాడుచు
తల్లి యశోదకు ముదము గూర్చే భక్త సులభుడన్న
పెద్దల మాటకు పూనికనిస్తూ పృథ్వి పై ఆటలాడే
పాల కుండల దూరి దాగుడు మూత లాడుచు
తల్లి యశోదకు ముదము గూర్చే భక్త సులభుడన్న
పెద్దల మాటకు పూనికనిస్తూ పృథ్వి పై ఆటలాడే
లేత చిగురు పెదవుల హసిత చంద్రికలు పూయ
కమలపు కనులలో ఆనంద పరాగములు చిలక
కోమల హస్తముల పాల కుండల దూరనేంచే విశ్వమే
తానైన విఠలుడు తల్లి యశోదకు ముదము గూర్చ
No comments:
Post a Comment