maa palle MANTRIPALEM
Monday, January 13, 2025
సిరులమాలచ్చి కంఠసీమను అలంకరిం
చు బాహువులకు
చల్ది మూటను తగిలించి సర్వ జీవుల పోషించు గోవిందుడు
ప్రభాతమున గోవత్సముల పోషణార్థము గోపాలురతో
కూడి
కాననములకేగా వడివడిగా నడువసాగె చెలికాండ్ర చేర
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment