చింతయామి హరిమేవ సంతతం
మందమంద హసితాననాంబుజం
నందగోపతనయం పరాత్ పరం
నారదాదిమునివృందవందితమ్ ॥ ౮ ॥
వలే మా మనస్సులను రంజింపజేయు
వదనార విందా పరమ సత్యమైనట్టివాడ నంద గోప
నారదాది మునింద్రులచే కీర్తించబడు హరీ ఎల్లప్పుడూ
కరచరణసరోజే కాంతిమన్నేత్రమీనే.
శ్రమముషి భుజవీచివ్యాకులేఽగాధమార్గే ।
హరిసరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం
భవమరుపరిఖిన్నః ఖేద మద్యత్యజామి ॥ ౯ ॥
నీ కర చరణాలనే పద్మాలతో నిం
చల్లని వెన్నల బోలు చూపులను
చక్షువులే చేప పిల్లలుగా కల
సరోవరం లో కొద్ది జలాన్ని సేవించి జీవనయానపు
బడలిక నుండి పూర్తిగా సేద తీరెదను
సరసిజనయనే సశంఖచక్రే
మురభిది మా విరమస్వ చిత్త రంతుమ్ ।
సుఖతరమపరం న జాతు జానే
హరిచరణస్మరణామృతేన తుల్యమ్ ॥ ౧౦ ॥
కలువ పూల వంటి కనులతో , శంఖు చక్రాల తో
విరాజిల్లు మురారి స్మరణ ఓ మనసా ! ఎన్నటికి
మరువకు అమృతతుల్యమగు హరి పాద పద్మాలను
తలచుటకన్నను తీయని తలంపు మరి
మాభీర్మందమనో విచింత్య బహుధా యామీశ్చిరం యాతనాః
నామీ నః ప్రభవంతి పాపరిపవః స్వామీ నను శ్రీధరః ।
ఆలస్యం వ్యపనీయ భక్తిసులభం ధ్యాయస్వ నారాయణం
లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య కిం న క్షమః ॥ ౧౧ ॥
ఓ అవివేకపూరితమైన మనసా ! నీ స్వామి శ్రీధరుడు చెంత నుం
మృత్యువు గూర్చి నీవొనరించిన
భవజలధిగతానాం ద్వంద్వవాతాహతానాం
సుతదుహితృకలత్రత్రాణభారార్దితా
విషమవిషయతోయే మజ్జతామప్లవానాం
భవతు శరణమేకో విష్ణుపోతో నరాణామ్ ॥ ౧౨ ॥
జనన మరణాలనే రెండు ఒడ్డుల కూ
వచ్చిపోయే కెరటాల వలె నానా
రాగ ద్వేషాలనే సుడిగుండంలో
భార్యా పుత్రులు , సంపదలనే వ్యామోహపు మకరాల
కోరలకు చిక్కి చితికిపోతున్న
దాటశక్యం కాని సంసార సాగరం చూసి
దిగులు చెందకు ఆందోళన విడుము
నిర్మల ఏకాగ్రచిత్తంతో ధ్యానిం
నరకాసుర సంహారి నావలా మారి