నాస్థా ధర్మే న వసునిచయే నైవ కామోపభోగే
యద్యద్భవ్యం భవతు భగవన్పూర్వకర్మానురూపమ్ ।
ఏతత్ప్రార్థ్యం మమ బహుమతం జన్మజన్మాంతరేఽపి
త్వత్పాదాంభోరుహయుగగతా నిశ్చలా భక్తిరస్తు ॥ ౫ ॥
నేనెంత నిరాసక్తుడైనప్పటికి పూర్వ కర్మల వాసనా బలం చేత
ధర్మాచరణ , భోగ భాగ్యాల అనురక్తి నను విడకున్నవి
కాని నేను నిన్ను కోరే గొప్పదైన వరం ఒక్కటే , జన్మ జన్మలకు
కూడా ని చరణారవిన్దాలు సేవించుకునే భాగ్యం కల్పించు
దివి వా భువి వా మమాస్తు వాసో
నరకే వా నరకాంతక ప్రకామమ్ ।
అవధీరితశారదారవిందౌ
చరణౌ తే మరణేఽపి చింతయామి ॥ ౬ ॥
ఓ నరకాసుర సంహార !
దివి , భువి లేక నరకం నీవు నాకు ప్రసాదించే
నివాసమేదైనప్పటికిని , మరణ సమయంలో
శరత్కాలపు నిర్మల సరోవరంలో వికసించిన
నవ కమలములవంటి ని పాదములు నా మనో నేత్రంలో నిలుపు చాలు
కృష్ణ త్వదీయపదపంకజపంజరాంతం
అద్యైవ మే విశతు మానసరాజహంసః ।
ప్రాణప్రయాణసమయే కఫవాతపిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే ॥ ౭ ॥
కృష్ణా ! నా మనసనే సరోవరంలో
రాజహంసవలె విహరించు . ప్రాణ దీపం
కొడగడుతున్నవేళ కఫావాత పిత్
నిండిన జ్ఞానేంద్రియాలు నిన్
కనుక ఇప్పటినుండే నీ పాద
నా హృదయంలో నిల్పెద