అమృతము కన్న మిన్నయగు క్షీరము
Monday, December 23, 2024
ఆనందనిలయా
హసిత చంద్రమా
ముకుందమాలా స్తోత్రం-11
దారా వారాకరవరసుతా తే తనూజో విరించిః
స్తోతా వేదస్తవ సురగణో భృత్యవర్గః ప్రసాదః ।
ముక్తిర్మాయా జగదవికలం తావకీ దేవకీ తే
మాతా మిత్రం బలరిపుసుతస్త్వయ్యతోఽన్యన్నజానే ॥ ౩౨ ॥
క్షీర సాగరుని కుమార్తె నీ అర్ధాంగి
ముల్లోకాలు సృష్టించు బ్రహ్మ నీ కుమారుడు
నిన్ను గూర్చిన స్తుతులే పవిత్
సకల దేవతా సమూహము నీ సేవక పరివారము
ముక్తి నోసగుటయే నీవు ఆడు ఆట
దేవకీ నీ తల్లి
శత్రువులకు అభేద్యుడగు అర్జును
ఇంత మాత్రమే నాకు తెలుసు ( నీవు తప్ప తెలుసుకోదగినది వేరేది లే
శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం
కేన ప్రాపుర్వాంఛితం పాపినోఽపి ।హా నః పూర్వం వాక్ప్రవృత్తా న తస్మిన్
తేన ప్రాప్తం గర్భవాసాదిదుఃఖమ్ ॥ ౨౬ ॥
ఓం నమో నారాయణా అని స్మరించినంత మాత్రాన
పాపులు కూడా ఉద్దరించబడుతున్నా
పూర్వ జన్మలలో ఎన్నడు నారా
చేయకుంటినేమో ఇప్పుడు గర్భావాసపు దుఖాన్ని
భరించవలసివచ్చే
ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం
హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితమ్ ।
సమాహితానాం సతతాభయప్రదం
తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీమ్ ॥ ౩౮ ॥
హృదయ మధ్యమున పద్మపత్రంలో
అవ్యయుడు అనంతుడు అయిన విష్ణువు
సదా ధ్యానించు వారలకు సకల భయాలు
తొలగి విష్ణుపదం సన్నిహితమవుతు
స్నేహితుడా
ముచ్చటలాడుతూ వనములందు వారు తెచ్చిన
చద్దిఅన్నము అదరమున ఆరగించితివి
Saturday, December 21, 2024
ముకుందమాలా స్తోత్రం-10
దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనై కౌషధమ్ ।
భక్తాత్యన్తహితౌషధం భవభయప్రధ్వంసనై కౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణదివ్యౌషధమ్ ॥ ౨౪ ॥
వ్యామోహం నుండి చిత్తశాంతి నొ
ముని పుంగవుల చిత్త ఏకాగ్రత నొసగు ఔషధం
దానవ చక్రవర్తులను నియంత్రించు
ముల్లోకాలకు జీవమొసగు ఔషధం
భక్తులకు హితమొనర్చు ఔషధం
సంసార భయాలను తొలగించు ఔషధం
శ్రేయస్సు నొసగు ఔషధం
ఓ మనసా ! తనవితీరా ఆస్వాదించు
శ్రీకృష్ణ దివ్యౌషధం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ//
ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుం
కండరాలు అరిగి నొప్పికి గురి
ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుం
ఓ అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల
వెదుకులాట మానుకో దివ్యమైన అమృతమయమైన
శ్రీకృష్ణ నామౌషధాన్ని మనసారా
కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం
కృష్ణుడు జగద్గురువు కృష్ణుడు సర్వలోక రక్షకుడు
కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను
లోకం లోని మన శత్రువులను నిర్జిం
కాపాడును .కృష్ణా నీకు నమస్కారము
కృష్ణుని నుండే అన్ని జగములు పుట్టుచున్
జగములన్నియు క్రిష్ణునిలోనే
ఎల్లప్పుడూ నా రక్షణాభారం వహించు
Friday, December 20, 2024
ముకుందమాలా స్తోత్రం-9
తత్త్వం బ్రువాణాని పరం పరస్మాత్
మధు క్షరన్తీవ సతాం ఫలాని ।
ప్రావర్తయ ప్రాంజలిరస్మి జిహ్వే
నామాని నారాయణ గోచరాణి ॥ ౩౦ ॥
ఓ నాలుకా ! చేతులు జోడించి వేడుకొనుచుంటి
తేనే వలె చవులూరించు పరమ సత్యమైన పలువిధముల
నారాయణ నామామృతాన్ని పదే పదే చప్పరించు
మనసుకు ఆహ్లాదాన్ని కలిగించు
నమామి నారాయణపాదపంకజం
కరోమి నారాయణపూజనం సదా ।
వదామి నారాయణనామ నిర్మలం
స్మరామి నారాయణతత్త్వమవ్యయమ్ ॥ ౩౫ ॥
నారాయణా ! సదా నీ పూజలో పరవశించెదను
నారాయణా ! నీ నిర్మల నామాలను నిత్యం స్మరిం
నారాయణా ! నీ తత్వాన్నే ధ్యానించెదను
శ్రీనాథ నారాయణ వాసుదేవ
శ్రీకృష్ణ భక్తప్రియ చక్రపాణే ।
శ్రీపద్మనాభాచ్యుత కైటభారే
శ్రీరామ పద్మాక్ష హరే మురారే ॥ ౩౬ ॥
అనంత వైకుంఠ ముకుంద కృష్ణ
గోవింద దామోదర మాధవేతి ।
వక్తుం సమర్థోఽపి న వక్తి కశ్చిత్
అహో జనానాం వ్యసనాభిముఖ్యమ్ ॥ ౩౭ ॥
శ్రీనాధా నారాయణా వాసుదేవా
శ్రీకృష్ణా భక్త ప్రియా చక్రపాణీ
శ్రీ పద్మనాభ అచ్యుతా కైటభారి
శ్రీరామ పద్మాక్షా హరీ మురారీ
అనంతా గోవర్ధనగిరిధారీ ముకుం
కృష్ణా గోవిందా దామోదరా మాధవా
ఎట్టివారలమైనను ఎ ఒక్క నామమై
స్మరించవచ్చు కాని ఏది స్మరిం
ప్రమాదముల వైపు పరుగెడుచున్నాము
Thursday, December 19, 2024
ముకుందమాలా స్తోత్రం-8
మేదశ్ఛేదఫలాని పూర్తవిధయః సర్వే హుతం భస్మని ।
తీర్థానామవగాహనాని చ గజస్నానం వినా యత్పద-
ద్వంద్వామ్భోరుహసంస్మృతిర్వి
ముకుందా ! నీ పాదస్మరణ లేని
పవిత్ర నామ ఉచ్చారణ అడవిలో
వేదకార్యాల నిర్వహణ శారీరిక
యజ్ఞాయాగాదులు బూడిదలో నేయి
పుణ్యనది స్నానం గజస్నానం వలె నిష్ఫలము
కనుక నారాయణా నీకు జయము
మదన పరిహర స్థితిం మదీయే
మనసి ముకుందపదారవిందధామ్ని ।
హరనయనకృశానునా కృశోఽసి
స్మరసి న చక్రపరాక్రమం మురారేః ॥ ౨౯ ॥
మురారి పాదాలకు పీటమైనట్టి నా మది
మన్మధుడా ! వీడి మరలి పొమ్ము
హరుని కంటిచుపులో కాలిపోయిన
హరి చక్రపు మహోగ్ర తీక్ష్ణత తెలి
మజ్జన్మనః ఫలమిదం మధుకైటభారే
మత్ప్రార్థనీయ మదనుగ్రహ ఏష ఏవ ।
త్వద్భృత్యభృత్యపరిచారకభృత్యభృ
భృత్యస్య భృత్య ఇతి మాం స్మర లోకనాథ ॥ ౨౭ ॥
సేవకులైన వారి సేవకులకు నన్ను సేవకుడిగా పుట్టించు
మధు కైటభులను నిర్జించిన హరీ
నా జీవితానికి అర్ధమొసగు ఫలము