దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనై కౌషధమ్ ।
భక్తాత్యన్తహితౌషధం భవభయప్రధ్వంసనై కౌషధం
శ్రేయఃప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీకృష్ణదివ్యౌషధమ్ ॥ ౨౪ ॥
వ్యామోహం నుండి చిత్తశాంతి నొ
ముని పుంగవుల చిత్త ఏకాగ్రత నొసగు ఔషధం
దానవ చక్రవర్తులను నియంత్రించు
ముల్లోకాలకు జీవమొసగు ఔషధం
భక్తులకు హితమొనర్చు ఔషధం
సంసార భయాలను తొలగించు ఔషధం
శ్రేయస్సు నొసగు ఔషధం
ఓ మనసా ! తనవితీరా ఆస్వాదించు
శ్రీకృష్ణ దివ్యౌషధం
పతత్యవశ్యం శ్లధసంధిజర్జరం
కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే
నిరామయం కృష్ణరసాయనం పిబ//
ఈ శరీరం అనేక మార్పులకు లోనవుతుం
కండరాలు అరిగి నొప్పికి గురి
ఏదో ఒకరోజు పండుటాకులా రాలిపోతుం
ఓ అమాయకుడా ! నయం చేయలేని నానా రకాల మందుల
వెదుకులాట మానుకో దివ్యమైన అమృతమయమైన
శ్రీకృష్ణ నామౌషధాన్ని మనసారా
కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు: కృష్ణం నమస్యామ్యహం
కృష్ణేనామరశత్రవో వినిహితా: కృష్ణాయ తుభ్యం నమ:
కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం
కృష్ణుడు జగద్గురువు కృష్ణుడు సర్వలోక రక్షకుడు
కనుక ఎల్లప్పుడూ కృష్ణుని పాదాలని ఆశ్రయించేదను
లోకం లోని మన శత్రువులను నిర్జిం
కాపాడును .కృష్ణా నీకు నమస్కారము
కృష్ణుని నుండే అన్ని జగములు పుట్టుచున్
జగములన్నియు క్రిష్ణునిలోనే
ఎల్లప్పుడూ నా రక్షణాభారం వహించు