మహా పాపులు ఓ తంతు ముగిసింది. మరోసారి ఆంధ్రులు ద్రుతరాశ్ట్రుడి కౌగిలి లో నలిగి పోనున్నారు మరి ఈ దుస్థితి కి కారణం ముఖ్యం గా ఇద్దరు ఒకరు …. .అమాయకులైన ప్రజలను ప్రాంతీయ భావోద్వేగాలకు గురి చేసి వారి భావోద్రెకాలను పెట్టు బడిగా తన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్నవడు మరోకడు….. తనతో ఎటువంటి బన్దుత్వమ్ లేకున్నా, తమ రక్త సంబంధికులకు కూడా ఇవ్వని గౌరవాన్ని ఇస్తూ, తన కోసం ప్రాణాలివ్వటానికి సైతం వెనుకాడని అభిమానుల రక్తాన్ని, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినవాడు మార్పు తెస్తా మార్పు తెస్తా నన్టు…….. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకున్నట్లు, సీట్లు అమ్ముకుని రాజకీయాలలో ఎవరు ఊహిన్చని మార్పు తెచ్చిన చీడ పురుగు తెగులు పాకిన్దేమో, వీడిని చూసి , తెలంగానం ఆలపించిన వాడు సైతం…. వేలం గానమాలాపిన్చాడు గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా పోరాడేవాడు ……యోధుడు, నిజమైన సైన్యాధ్యక్షుడు వారిని అనుసరిన్చేవారికి గెలిస్తే రాజ్యం. ఓడితే ….వీర స్వర్గం. అలాకాక, నమ్మి వెంట నడిచేవారి జీవితాలను ఫణమ్ గా పెట్టి, వారి ఆత్మ గౌరవాన్ని వేలం కట్టే వారి వెంట నడిస్తే చివరకు మిగిలేది? అభిమానులు ఆలోచించుకోండి ఇంకా నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళన్న మూర్ఖత్వమ్ విడండి విలువైన మీ జీవితాలను ఇలాంటి వారి కోసం వ్యర్ధమ్ చేసుకోకండి మీ ఉన్నతిని కోరి మీ కోసం తపిన్చే మీ వారి గురించి మాత్రమే ఆలోచించండి
1 comment:
మూడుకోట్ల తెలంగాణా ప్రజలకు కెసిఆర్ అనే అర్భాకుడే ఏకైక ప్రతినిధి అయినట్టు పరిగణించే ఆంధ్రుల ధోరణి ఇకనైనా మారాలి. కెసిఆర్ తెలంగాణా వాదానికి ఎంత మేలు చేసిందో అంతకంటే ఎక్కువ కీడు చేసిండు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ఏడేడు తరాలకు సరిపడేంత మేసిండు.
నిజమైన తెలంగాణా జన ఘోషకు అద్దం పట్టే కవిత " ఆదాబ్ హైదరాబాద్ " ఇవాల్టి ఆంద్ర జ్యోతి లో వచ్చింది చదవండి.
దానిని డిస్కవర్ తెలంగాణా సైట్ లో కూడా పెట్టారు.
http://discover-telangana.org/wp/2009/05/25/adaab_hyderabad_lochan/
Post a Comment