చైతన్య కృష్ణచైతన్యో గౌరంగో ద్విజనాయకః
యతీనం దండినాత్ చైవ న్యాసినాద్ చ శిరోమణిః
రక్తంబరధరః శ్రీమాన్ నవద్వీప-సుధాకరః
ప్రేమభక్తి ప్రసాదశ్చైవ శ్రీశచీ నందన స్తథా
ప్రేమభక్తి ప్రసాదశ్చైవ శ్రీశచీ నందన స్తథా
ద్వాదశైతాని నమాని త్రి-సంధ్యం యః పఠన్ నరః
తస్య వాంచ-సుసిద్ధిః స్యాత్ భక్తిః శ్రీల పదాంబుజే
చైతన్య : జీవ శక్తి ప్రదా
కృష్ణ చైతన్యా : సర్వ ఆకర్షణా సర్వశక్తిప్రదా
గౌరంగా : సుందరమైన శరీరం కలిగినట్టి వారు
ద్విజ నాయక : బ్రహ్మణులకు నాయకుడు
యతీనాం శిరోమణీ : యతులలో (స్వేచ్ఛగా చరించు వారు) శ్రేష్ఠుడు
దండినాం శిరోమణీ : దండధారులలో శ్రేష్ఠుడు
న్యాసినాద్ శిరోమణీ : సర్వమును త్యజించినవారిలో శ్రేష్ఠుడు
రక్తామ్భారధర : ఎర్రని వస్త్రములు ధరించినవారు
శ్రీమాన్ : సర్వోత్కృష్టుడైన ఐశ్వర్యవంతుడు
నవద్వీప సుధాకరా : నవద్వీపం లో అమృతాన్ని పంచేవారు
ప్రేమభక్తి ప్రదా : పారవశ్యంతో కూడిన ప్రేమపూర్వక భక్తి ప్రసాదించువారు
శ్రీశచీ నందన : శచీ దేవి యొక్క ప్రియమైన పుత్రుడు
No comments:
Post a Comment